జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం ఆకస్మాతుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది .ఈ వర్షం ధాటికి చెట్లు ,విద్యుత్ స్థంబాలు ,హార్డింగ్ కూలిపోయాయి . హైదరబాద్ జూబిలీ చెక్ పోస్ట్ వద్ద హార్డింగ్ కూలిపోవడం తో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది . హార్డింగ్ కూలిపోవడం తో పలు కార్ల కు తీవ్ర నష్టం వాటిల్లినది . క్యుములోనింబస్ మేఘాల కారణంగానే హైదరాబాద్లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
https://www.youtube.com/watch?v=704qI2_jkaA
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి