గోదుమ పంటకు అగ్గి తెగులు సొకుతుంది. దక్షిణ ఆసియా ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది.అగ్గి
తెగులు ఫంగస్ రూపంలో మొత్తం పంటను నషనం చేస్తుంది.ఇది మెదట దక్షిణ ఆమెరికాలో,2009
భ్రెజిల్ లో గొదుమ పంట మూడో వంతు నష్టం కలిగించింది.అప్పటి నుంచి గోదుమ పంట సాగు
తగ్గించి ఇతరాత్రా పంటలపై దృష్టి సారించారు. ఇప్పుడు ఈ తెగులు బంగ్లాదేశ్
ప్రాంతంలో గర్తించడం జరిగింది.తెమ,ఎండ అధికంగా ఉండే సిజన్‌లో ఎక్కువగా వ్యాప్తి
చెందుతుందని,గోదుమ మొన భాగంలో సొకి మొత్తం గోదుమ పంటను నష్టం కలిగిస్తుందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బంగ్లాదేశ్ నుంచి ఉత్తర భారతదేశం ప్రవేశించే ఆవకాశం
ఉందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇస్టీట్యూట్ ఇలాంటి
తెగులు ను గమనించి వెంటనే కాల్చివేయాలని రైతులకు సూచించింది. బంగ్లాదేశ్
ప్రభుత్వభూములలో ఈ తెగులు సొకిన పంటను కాల్చివేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి