courtesy -Nature Magazine |
మూడు వేల సంవత్సరాల అతిపూరతకమై,
ప్రాచీన ఈజిప్ట్ మమ్మీ పై పవిత్రమైన చిహ్నాలు,మత సంబంద శక్తుల పొందిన ఓ స్త్రీ మమ్మీ
భయట పడింది. కొత్తగా లబించిన టాటూస్,ఈజిప్ట్ వంశానికి చెందిన వస్తుల గురించి, తమార
పువ్వు పిరుదలపై ,ఆవు టాటు ఆమె భుజంపై, కొతి టాటు మెడ పై ఉన్నట్లు
విశదీకరిస్తున్నారు పూరవస్తుశాస్త్రవేత్తలు.సర్వసాదరణంగా అన్ని ఈజిప్ట్ మమ్మీలు
ఆటలకు సంబందిన టాటులు,చుక్కలు,లేక గీతలు ఉండటం
కనిపించేవి.అతి ముఖ్యమైన వాటిలో కొత్త టూటు స్థానిక దేవత మూర్తి,దృష్టశక్తులనుంచి
కాపాడే దేవత అభివర్ణిస్తున్నారు.
ఏ వైపు నుంచి
చూసిన ఆమై కండ్లు మన వైవే చూస్తున్నట్లు కనిపిస్తపాయని బయోఆర్కీయాలజిస్ట్ అన్నీఅస్టీన్
స్టాన్‌పొర్డ్ యూనివర్సీటీ,కాపిపొర్నీయా ఈ విషయాలను విశ్లేశించి కనుగొన్నాడని నేచర్
మెగాజిన్ చెబుతుంది.
http://www.nature.com/news/intricate-animal-and-flower-tattoos-found-on-egyptian-mummy-1.19864
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి