మానవుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విబిన్న రకాల
ఒత్తుడులకు లోనౌతుంటాడు.ట్రెస్ లెవెల్స్ పెరిగిపొతుంటాయి. శరీరం రిలాక్సైతేనే
నూతనొత్సహంతో పనులకు చక్కపెట్టుకొగలుగుతాడు.
శరీరానికి రిలాక్స్ ఇవ్వటానికి సెక్స చాలా ఉపయోగపడుతుందని ప్రముఖ సెక్సాజిస్ట్లు
చెబుతున్నారు. సెక్స్ శరీరానికి చాలా
మంచిదని, సెక్స్ వలన మన శరీరంలో రక్తప్రసారం జొరుగా ప్రవాహిస్తుంది. దీని వలన
మనిషిలో ఉన్నట్రెస్ తొలిగిపొయి ఉత్సాహంగా ఉండటానికి దొహదపడుతుంది. రక్తప్రసారం
సాఫిగా జరుగుతే నవయవ్వనంతో కనిపిస్తారని ప్రముఖ సెక్సాలజిస్ట్ ఎరిక్ గరిసన్ చెబుతున్నాడు.
సెక్స్ చేసిన తర్వాత మనిషి లో తేజం కనిపిస్తుందని..,చర్మంపై ముడుతలు,డాట్స్
లాంటివి తగ్గుతాయని, రెగ్యూలర్ సక్స్లో పాల్గొనుట వలన చర్మ సౌందర్యం,నిత్యం యవ్వనంతో
కనిపించే ఆవకాశముందని చెబుతున్నారు.'
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి