అజయ్ దెవ్‌గన్ నటిస్తున్న మూవీ షివై పోస్టన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బల్గేరియాలో జరుగుతున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇది అజయ్ దెవ్‌గన్ దర్శకత్వంలో రెండవ మూవీ. బల్గేరియాలోని ఎత్తైన పర్వతాలో భూమికి 2925 మీటర్ల దూరంలో ఏలాంటి డూప్ లేకుండా అజయ్ దెవ్‌గన్‌యాక్షన్ సీన్ చేస్తున్నాడు. మూవీ షివై షి , శివుని లో మానత్వపు ఛాయాలపై ఉంటుందని గాసిప్... సూపర్‌స్టార్ అజయ్ దెవ్‌గన్ మెదట దర్శకత్వం వహించిన మూవీ యూ,వీ, హామ్ బాక్స్ ఆపీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. మూవీ షివై తో నైన విజయం సాధిస్తాడేమో వెచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి