ఎక్ ..దో..
తీన్… సాంగ్ తో పాపులైన మాధురి దిక్షిత్ ఎనభై దశకంలో యువకులను ఉర్రుతలుగించింది.
ఆమె స్టెప్‌లకు కుర్రాకారు ఊగిపోయేవారు..ఆమె అద్బుతమైన నటి,డాన్సర్.48 సంవత్సరాలు పూర్తి
చేసుకొని 49లోకి అడుగిడుతుంది.పద్మశ్రీ పురశ్కారం,
ఆరు ఫిల్మ్పేర్ అవార్డులను తీసుకున్న ఆమె ప్రాస్థనం
తెజాబ్ (1988) మూవీతో మెదలై… రామ్ లఖన్,పరింధా,దిల్
,సాజన్, బేటా, ఖల్‌నాయక్, హమ్ ఆప్ కే హై కౌన్,రాజా, దిల్ తో పాగల్ హై వరకు తన నటనలో
వైవిద్యాం చూపుతూ..నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంజైలీలా బస్సాలీ రూపొందించిన చిత్రం
డెవ్‌దాస్ లో దిక్షిత్ నటన కు మంచి అదరణ లబించింది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి