ఒక ఎమ్.ఎల్.ఏ ఇలా కనిపిస్తూండంటే
దానికే కారణం నరేంద్రమోడియే....ఇప్పుడు నాకు పాలిటిక్స్ మంచిగా అనిపిస్తున్నాయని, మంచి
రోజుల వచ్చాయని..మోడీకి,అంగూర్‌లతాకు ట్విట్టర్ ద్వారా దన్యావాదాలు తెలిపారు రాంగోపాల్
వర్మ .ఇటీవల అస్సాం రాష్ట్రంలో భాత్ర నియోజక వర్గం నుంచి ఎమ్.ఎల్.ఏ గా బిజేపీ తరుపున పోటీ చేసి గెలిచింది . అస్సాం రాష్ట్రంలో మంచి పేరున్న నటి ఈ నటి అంగూర్ లతా..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి