ఆంధ్రప్రదేశ్ ఉన్న పెట్టుబడులకు ఆవకశాలపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జపాన్ బృద్దంతో బేటి అయ్యారు. అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ సహాయ సహకారలు,అనుమతులు
ఇత్యాది విషయాలను వారికి వివరించారు. ప్రవేటు,పబ్లిక్ భాగస్వామ్యతో కీలకమై రంగాలలో
పెట్టుబడులను ఆహ్వానించారు. మాకీ సంస్థ ఆధ్వర్యంలో అమరావతి భవనాల డిజైన్ జరుగనుంది. డిజైన్ చేసిన మీరే నిర్మాణాల బాధ్యత తీసుకోండి అని జపాన్ బృందానికి బాబు సూచించారు. అమరావతిని రెండో టోక్యో నగరంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ సంస్థలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జపాన్ కంపెనీలు అమరావతిని రెండో ఇల్లుగా భావించాలని వారికి చెప్పారు. జపాన్‌కు చెందిన సుమారు వెయ్యి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి