ప్రపంచంలోనే సింగిల్ రూప్ టాప్‌పై 42 ఎకరాల విస్తీర్ణంలో 11.5మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల
సొలార్ ప్రాజెక్టు పంజాబ్ రాష్ట్రా ముఖ్యమంత్రి ప్రారంభించారు.ఇన్ని ఎకరాల
విస్తీర్ణంలో ఏర్పాటు చేయటం ప్రపంచంలోనే మెదటిదని పంజాబ్ ప్రభుత్వం చేబుతుంది. ఈ
ప్రాజెక్ట్ ద్వారా 27 మిలియన్ యునిట్‌ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని,దాదాపు 8,000
గృహ ఆవసరాలకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అతిపెద్ద సొలార్ ప్రాజెక్ట్
ఈ సందర్బంగా డెరా మరియు పంజాబ్ రాష్ట్రకార్పోరేషన్ మధ్య కొనుగొలు ఒప్పందం
25 సంవత్సారాలకు కుదిరింది.కాలుష రహితమై వాతావరణ అనుకులమైన ప్రాజెక్ట్ ని నిపుణులు
వెల్లడిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి