సాధిక్ ఖాన్ మెట్టమెదటి ముస్లిం
మెయర్‌గా ఎన్నికయ్యారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత కంసార్వెటివ్ పార్టీ నుంచి
లెబర్ పార్టీ మెయర్ పదవిని దక్కించుకొంది. పాకిస్తానీ డ్రైవర్ కొడుకైన సాధిక్‌ఖాన్
(45) కు, రెండవ ప్రదాన్యత అంశాన్ని జొడిస్తే 1,310143 ఓట్లు వస్తే జాక్ గోల్డ్ స్మత్‌కు 994614 ఓట్లు
దక్కాయి. ఎన్నికైన ఆనంతరం లండన్ వాసులకు ఉద్దేశించి ప్రసంగిస్తూ … లండన్ వాసులు
భయానికి బదులు ఆశ ను,విభజనకు బదులు ఐక్యతను ఎన్నుకున్నారని చేప్పాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి