ఇండియాన్ రైల్వే మరో మైలు రాయిని దాటనుంది. రైల్వే భోగీలపై సొలార్ పానెల్ లను అమర్చి,ఆ పానెల్లా ద్వారా విద్యత్ సరఫరా అయ్యేటట్లు పనులను చకచక జరిగిపోయేట్లు
చర్యలు తీసుకుంటుంది. మే నేల ఆఖరుకు జోథపూర్ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది రైల్వే
శాఖ. ఇది వరకే సొలార్ పానేల్లాను మైసూర్-చెన్నాయి ట్రెన్‌కు అమర్చి పరిశోదించడం జరిగింది.
జోధ్పూర్ రైల్వే వర్క్షాపు ఈ భోగీలు రూపుదిద్దుకుంటున్నాయి. రానున్నా ఐదేళ్ళలో ఈసొలార్ పానేల్లతో వైయ్యి మైగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి చేయలనే దిశగా చర్యలు తీసుకుంటుంది.సోలార్ పానెల్ అమర్చిన ట్రైన్ జోధ్పూర్ మొదట రైల్ వే పట్టాల ఫై ఎక్కనుంది . ప్రస్తుతం డిజేల్ ఇంజిన్తో నే రైల్ ను నడుపుతారు .. కాని భోగీలలో ఫ్యాన్లు,లైట్ లు సోలార్ పానెల్ సహాయం తో పని చేస్తాయి . దాదాపు సంవత్సరానికి 82 లక్షలు ప్రతి ట్రైన్ ఫై అదా అవుతుందని ,50,000భోగిలకు 2050 కోట్లు ఇందనం బిల్ సేవ్ అవుతుందని నార్త్ వెస్ట్ జోన్ రైల్వే చెబుతుంది
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి