హర్యానా కు చెందినా దళ్జిందర్ కౌర్,79 పడ్డింటి బిడ్డ కు జన్మనిచ్చింది .ఈ వృద్ద దంపతులు చాలా సంవత్సరాల తర్వాత తల్లితండ్రులు అయినందుకు ఎంతో సంతోష పడుతున్నారు . రెండు సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత వారి ఇంట్లో ఈ సుభ కార్యం జరిగింది . పుట్టిన బిడ్డ రెండు కిలోల బరువు ఉందని ... ఆరోగ్యంగానే ఉందని నేషనల్ ఫెర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ప్రకటించింది . ఈ వృద్ద దంపతులు తల్లితండ్రులు అయ్యే అవకాశాన్ని వదులుకున్న తరుణం లో దేవుడు ఇలా కరునించాడని ... బిడ్డ బాగోగులు ఆ దేవుడే చూసు కుంటాడ ని వారు చెబుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి