ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కాంబిప్లామ్ ఇక ఉండదు.....


ప్రాన్స్ కు చెందిన కాంబిప్లామ్‌ ఇండియన్‌ మార్కెట్ నుంచి కనుమరుగౌతుంది. సెంట్రల్ డ్రగ్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనైజెషన్‌ (సి.డియస్‌.సి.ఓ) నిబందన ప్రకారండిస్‌ఇంటిగ్రెషన్‌ స్టాండర్డ్ టెస్ట్ లో పెయిల్ అయినట్టు తెలుస్తుంది. డిస్ఇంటిగ్రెషన్ టెస్ట్ ప్రకారం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత త్వరగా కరిగిపొయి ఆ మందు పని మెదలుపెట్టాయి. కానీ ఈ ముందు డిస్ఇంటిగ్రెషన్ కు ఎక్కువ సమయం తీసుకుంటుందిని చెబుతుంది. కాంబిప్లామ్‌ విడతల వారిగా ఇండియా మార్కెట్ నుంచి ఉప సంవరిస్తామని కాంపెనీ పెర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు