రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే భార్యా భర్తలను ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించేలా బదిలీలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం సంతకం చేశారు. వివిధ జిల్లాల్లో పని చేసే వారిని ఒకే చోటికి తీసుకు రావాలని సిఎం ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి