సివిల్
సర్వీస్ 2015 టాపర్ టినా దాబి ,లోక్ సభ స్పీకర్
శ్రీమతి సుమిత్రా మహజన్ సాదర పూర్వకంగ కలిసారు. తన శ్రమ మంచి ఫలితాన్నించిందని మెదటిప్రయత్నంలోనే సాధించ కలిగానని 22 ఏళ్ల టినా దబి చెబుతుంది. సంవత్సరం 2015 సివిల్
సర్వీస్ పరీక్షలో మెత్తం 1078 ఉత్తీర్ణత సాధించారు.ఇందులో 499 జనరల్ కాటిగెరికి చెందిన
అభ్యర్థులైతే, 314 ఇతర వెనుక బడిన తరగతులకు సంబందించిన వారు గాక ,176 మంది షెఢ్యూల్డ్
కులాలకు,89షెడ్యూల్డ్ తెగలకు సంబందించిన అభ్యర్థులు
ఉన్నారు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి