ఇప్పటి నుంచి పీఎం
ఆఫీస్ వెబ్‌సైట్ www.pmindia.gov.in ఆరు
భాషలలో అందుబాటు ఉంటుంది. పీఎం ఆఫీస్ కు సంబందించిన సమాచారం బెంగాళీ,మళయలం,మరాఠీ,తమిళం
మరియు తెలుగు భాషలలో అందిస్తుంది. ఆ వెబ్‌సైట్ ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
సుష్మస్వరాజ్ ప్రారంభించారు.ప్రజలకు చేరువ అయ్యేందుకే,వారివారి భాషలలోనే
దగ్గరయ్యేందుకు,తన మాటను నేరుగా ప్రజల ప్రాంతీయ భాషల్లో చేప్పేందుకు నరేంద్రమోడీ ప్రయత్నమని
సుష్మస్వరాజ్ అన్నారు.
Bengali: www.pmindia.gov.in/bn,Gujarati:
www.pmindia.gov.in/gu Marathi: www.pmindia.gov.in/mr,Malayalam:
www.pmindia.gov.in/ml Tamil: www.pmindia.gov.in/ta
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి