కాబేజ్,క్యాలిప్లవర్,బిన్స్,బఠానీల
వలన పొట్టనిండి ముందుకు వస్తుందని,పొట్టలో ఈ పదార్థాలు కరగటానికి ఎక్కువ సమయం
పడుతుందని అందుకే వీటి వాడకం తగ్గించడం మంచిదని దీనిపై పరిశోదన జరిపిన
శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువున్నా పదార్థలను సేకరించటం వలన మన జీర్ణవ్యవస్థపై
భారం తక్కువ ఉంటుందని చెబుతున్నారు.పొట్ట ఉబ్బటం తగ్గటానికి ఎక్కువ మోతాదులో
నీటిని,జింజర్ పిప్పర్‌మెంటు ను తీసుకొవాలని సిట్రాస్ ఉన్న పండ్లు,పైనాపిల్ ,పైబర్
మరియు నీటితో తయారైన వాటిని తీసుకుంటే స్లీమ్ గా ఉండటానికి సహకరిస్తాయి. పొట్టేలు
మాంసం,చేపలు,ప్రోటీన్స్ తో ఉన్నందున జీర్ణవ్యవస్థకు ఉపకరిస్తాయని చెబుతున్నారు.
పాకేజ్డ్ ఆహరపదార్థాలను వాడకుండా ఉంటే మంచిది.కృత్రిమ తీపు పదార్తలు బదులు సహజంగా లబించే తేనే ని కలుపుకొని కాపీ,టీ
తీసుకుంటే మంచిది. కార్బోహైట్రెట్ పానీయలను మానేస్తే మరి మంచిది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి