 |
| ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి బృందం నరేంద్ర మోడీ తో బేటి |
ఆంధ్ర ప్రదేశ్ కరువు పరిస్థితి ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కు వివరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ సి ఎం నారా చంద్ర బాబు నాయుడు . ఈ మీటింగ్ లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి ,కరువు కు సంబంధించి ప్యాకేజ్ ఫై చర్చించే అవకాశముంది. ఆంధ్ర ప్రదేశ్ కు ఇదివరకే ప్రకటించిన పాకేజ్ లను మంజూరు ఈ మీటింగ్ లో మంజూరు చేసుకొనే అవకశం ముంది
ఆదాయ వ్యయాల గురించి నరేంద్ర మోడీ కి వివరించానని చంద్ర బాబు మీటింగ్ అనంతరం మీడియా తో చెప్పారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి