ఈ ఏడాది అగస్ట్లో కృష్ణపుష్కారాలను
పై చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించాడు. ప్రతి 12 సంవత్సరాలకోక సారి వచ్చే
కృష్ణపుష్కారాలు ఈ సంవత్సరం అగస్ట్ 12న మెదలై 23 తో ముగుస్తాయి. 2004 సంవత్సరంలో కృష్ణపుష్కారాలను
జరుపుకున్నారు. ఈ సంప్రాదయం ప్రాచీన కాలం నుంచి వస్తుంది.కృష్ణపుష్కారాల కోసం విజయవాడలో
దుర్గా ఘాట్,పుష్కారఘాట్,పద్మవతి ఘాట్,మిల్టా బజార్ సితరామ్ ఘాట్,పున్నమీ ఘాట్
షివ ఘాట్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
కృష్ణపుష్కారాల కొరకు వచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని, జనాలకు ఏలాంటి ఇబ్బందుకలగకుండా పుష్కర స్నానాలు ముగుంచకొనటట్లు,జనాలను నియంత్రించుకుంటు ప్రజలకు
సులభ తరంగా ముగిసేటట్లు ప్రణాళిక రూపొందించుకొవాలని,పనులను త్వరగా పూర్తి చేయాలని
ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి