తమిళనాడు లో ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది . ప్రతి పార్టీ ప్రజలను ఆకర్షించటానికి అన్నివిధాలుగా ప్రత్య్నిస్తుంది . ఇందులో బాగంగా జయ లలిత చెవిపోగు , జుమ్మ్కి ఇలా దర్శనమిచ్చాయి. ఓ మహిళా అమ్మ జుమ్మ్క ను దరించి కనిపిచ్చింది . ప్రజలను ఆకట్టుకునేందు రాజకీయ పార్టీ లు ఎయిర్ కూలర్ లు , ఫ్రిజ్ లు ,మిక్సర్ గ్రైండర్ లు, స్టవ్ లు ఇస్తూ మహిళా ఓటర్లను ఆకాశించే పని లో ఉన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి