శివ
షూటింగు లో ఇద్దరి మద్య కేమిస్ట్రి మెదలై పెళ్లి దాకా వెళ్లింది. 1992 జూన్ నేలలో వీరి
వివాహం జరిగింది. అమల
అక్కినేని నాగార్జున భాగస్వామ్య జీవతముకు 30ఏళ్లు నిండాయి. ఈ సందర్బంగా గ్రీకువీరుడు
నాగార్జున అమలతో కలిసి దిగిన పోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగార్జున విక్రం చిత్రం తో సినిమా జీవితం
ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన మెదటి చిత్రం కలెక్టరు గారి
అబ్బాయి.నాగార్జున సినీ జీవితంలో గీతాంజలి,శివ,అఖరిపోరాటం, నిన్నేపెళ్ళాడుతా భారీ
విజయాన్ని ఇచ్చాయి.అన్నమయ్య, రామదాసు, షిర్డిసాయి లో పాత్రలను సవాలుగా స్వీకరించి విజయం సాధించాడు.జాతీయ
అవార్డులు,నంది అవార్డులు ,ప్రత్యేక జ్యురీ పురస్కారాలు వచ్చాయి. ముఖ్యంగా తన
పిగన్ ను మెదటి నుంచి అలాగే మెయింటెన్ చేస్తూ అమ్మాయి లకు గ్రీకు
వీరుడు,మన్మధుడయ్యాడు.హిందీలో ఖుదా గవా,అంగారే చిత్రాలలో నటించాడు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి