హ్యుస్ ను ప్రతి రోజు తలచుకుంటూ ,అతను మా మనస్సుల్లో చిరస్థ యి గా ఉంటాడని .. ఆస్ట్రేలియా క్రికెట్ ఇచ్చిన ఈ నివేదిక అతనిని తిరిగి తీసుకో రాలేదని క్రికెట్ ఆస్ర్టేలియా సి.ఈ.ఓ సుదరలాండ్ అన్నాడు. క్రికెట్ మైదానంలో ప్రధమ
చికిత్స అందించడంలో జప్యం జరగలేదని, మూడు నిమిషాల వ్యవధిలోనే మెడికల్ టీమ్
చేరుకొని అంబులెన్సులో హస్పటల్ కు తరలించారని, క్రికెట్ ఆస్ర్టేలియా ఇచ్చిన నివేధికలో కూడా హ్యూస్ అత్యధునిక హెల్మ్
మెట్ ధరించిన కూడా ఇలాంటి బౌస్సర్ నుంచి రక్షణ ఉండేది కాదని ప్రకటించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి