ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 57 రాజ్య సభ సీట్లుకు గాను ఆ నేల 24 తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నామినేషన్ల తుది గడువు 31గా, జూన్ 11 తేదీన పొలింగ్ జరుగుతుందని నిర్ణయించింది.టెన్యూర్ ముగియనున్న వారు సురేష్ ప్రభు,వెంకయ్యనాయుడు,నిర్మలసితారామన్,ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నుంచి అస్కార్ పెన్నండెజ్, అంబియా సొని,జెడియూ నుంచి షరద్ యాదవ్, బిఎస్పీ సతీష్ చంద్ర మిశ్రా, టిడిపి వై ఎస్ చౌధరీ,ఎన్.సీ.పీ ప్రఫూల్ పటేల్,శివ్ సేన నేత సంజేయ్ రాట్ ప్రముఖులు. వీరదరి పదవి కాలం ఇక రెండు నెలలో ముగియనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి