హర్యానా గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న మూవీ ... సల్మాన్ ఖాన్ అనుష్క శర్మ జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో "సుల్తాన్" మూవీ రిలీజ్ లో కుస్తీ ఒక ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం అని ప్రమోట్ చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి