విశాఖ - చెన్నై కారిడార్ కు రూ.3,500 కోట్లు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. ఏడీబీ కి చెందిన భారతదేశ ప్రతినిధుల బృందం మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయింది.. గ్రామీణ రహదారులు, తాగునీరు, ఓడరేవుల అనుసంధానం, రవాణా, విద్యుత్తు, పట్టణ ప్రణాళిక తదితర రంగాల్లో రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధంగా, త్వరితగతిన పూర్తి చేసేందు కు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి