ప్రైవేటు కాలేజీ ల తనికీ కి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కానీ తనికీ చేసే బృందం లో ఓకే ఎస్ ఐ , ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉండాలని సూచించింది . ప్రైవేటు విద్య సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని వాటి భరతం పడుతమని తెలంగాణా విద్యా శాఖ ప్రకటించిన నేపధ్యం లో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు,తనికీ చేయరాదని తెలంగాణా ఐ రా స ఏర్పడి ఆందోళన చేస్తున్నా రు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి