గిరిద్ జిల్లా జార్ఖండ్ రాష్ర్టంలో పైనల్ ఎగ్జామ్ రాయటానికి వచ్చిన యువతి సారియా కాలేజ్ లో ప్రసవిచ్చింది.21
సంవత్సరాల భారతి తన పైనల్ పరీక్ష రాయటానికి వచ్చి పురిటి నొప్పులతో బాధ పడుతుంటే
కాలేజి యాజమాన్యం గమనించి వెంటనే అందుబాటులో ఉన్న హస్పిటల్‌కు తరలించే లోపే
బిడ్డకు జన్మనిచ్చింది భారతి. హస్పిటల్ చేరిన వెంటనే పరీక్షించిన వైద్యులు బిడ్డ
తల్లి క్షేమమని చేప్పారు.ఈ తతంగంలో పరీక్ష రాయటానికి వచ్చిన ఇతరకు కొంత
అంతరయమైనది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి