ట్రావెల్ అండ్ ఫుడ్ సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట మొదటి సరిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్ ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి