ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోడల్ స్టేషన్ స్కీం



మోడల్ స్టేషన్ స్కీం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు  మన రైల్వే శాఖ  మాత్యులు .. తెలుగు రెండు రాష్టాలలో ధర్మవరం,గుంతకల్ గుంటూరు కాకినాడ నెల్లూరు రాజముండ్రి తిరుపతి విజయవాడ పలాస విశాఖపట్నం వరంగల్ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అనంతపూర్  భీమవరం టౌన్ కడప ఏలూరు గోదావరి, ఒంగోలు,సమల్కొట్,తెనాలి,ఆదోని, చీరాల, కర్నూల్ టౌన్,మచిలీపట్టణం పాలకొల్లు , , తుని,ధోన్, గుత్తి , గుడివాడ,గూడూర్, నడికుడి,నిడదవోలు ,పాకాల రేణిగుంట,అన్నవరం భద్రాచలం రోడ్ మంత్రాలయం రోడ్ , శ్రీకాళహస్తి మరియు నంద్యాల్ ... దేశం మొత్తం లో 594 రైల్వే స్టేషన్ లను ఆధునీకరణ ఈ మోడల్ స్టేషన్ ఉద్దేశం ..ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు .. తమ కార్యక్రమాలను ముందుకు సాగ టానికి నోడల్ ఆఫీసర్ లను నియమించాలని కోరారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు