విద్యా సంస్థలు మండల కేంద్రాల్లోనే ఉండాలనే నిబంధన ఏమి లేదని, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని, విద్యార్థులకు అనువైన స్థలం, ఎంపిక చేయాలన్నారు. మైనారిటీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఎస్సీలకు 130, ఎస్టీలకు 50 మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యా సంస్థలు ప్రారంభం ,ఇవన్నీ కేజీ టు పీజీ విద్యలో భాగం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.
ఫారెస్ట్ కాలేజీకి
118 పోస్టులు
----------------------------------
----------------------------------
మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫారెస్ట్ కాలేజి నిర్వహణ కోసం అవసరమైన
118 పోస్టుల మంజూరు ,ఈ విద్యా సంవత్సరం నుండే కాలేజి ప్రారంభం, కొత్త భవనం నిర్మించే లోపు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి