అమితాబచ్చన్ తన ఫెస్ బుక్
అకౌంటు లో పనామ లిక్స్ గురించి ప్రస్తావిస్తూ,ఏంక్వైరిలకు సంబందించిన వివరాలను తనకు
పంపడం కంటే గవర్నమెంటు ఆప్ ఇండియా కు పంపాలను సూచించారు.ఇది వరకు చెప్పిన తన పేరును మిస్ యుస్ చేసారనే మాటకు కట్టుబడి ఉన్ననని చేప్పాడు.ప్రేస్
ఇప్పటి వరకు తాను ఎలాంటి అవకతవకలకు పాల్పిడినట్లు వెల్లడించలేదని పెర్కొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి