ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈ - పాటశాల


మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్  తన  వెబ్ సైట్  ఈ - పాటశాల లో  మొదటి తరగతి  నుంచి 12వ  తరగతి వరకు .... ఎన్ సి ఈ ఆర్ టి బుక్స్ ను డౌన్లోడ్   చేసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తున్నది  . National Mission on Education through Information and Communication Technology (NMEICT) ఎన్ ఎం ఈ ఐ సి టి ప్రోగ్రాం తో  అనుసందాన మై ఈ క్లాస్సేస్    కొరకు ఇప్పటి వరకు 93000 పుస్తకాలను అందుబాటులో ఉంచింది . విద్యార్థులు తల్లితండ్రులు ,టీచర్స్ ఈ పుస్తకాలను డౌన్ లోడ్ చెయవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు