ఆధార్ కార్డు ఉన్న వారికి ఓ శుభవార్త ప్రస్తుతం పాస్ పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవుతుండటం తో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డు ఉన్నవారు 10 రోజుల్లో పాస్పోర్ట్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానంద్వారా దరఖాస్తుదారుని గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు. .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి