పార్లమెంటు దివాళ
సంస్థల నియంత్రణ బిల్ ను అమోదించింది.ఈ బిల్ ముఖ్యోద్దేశం శ్రామికును వారి
జీతాలను కాపాడడం.దివాళ తీసిన సంస్థల జాబీతాను రూపొందిస్తారు. వాణిజ్యకార్యకలాపాలను
అనువుగా మార్చటానికి కొత్తతరం నిపుణులను నియమిస్తారు. నిర్ణీత సమయంలో నగదును పే చేసే
విధంగా దివాళా తీసిన సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి