పారిస్ నుంచి కైరో కు బయలుదేరిన ఈజిప్ట్ విమానం పైట్ నం.804
రాడర్ పై కనుమరుగైపొయింది.విమానం భూమి నుంచి 37000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని
మధ్యధరా సముద్రం పై నుంచి వేలుతుందని విమాన సంస్థ చివరి సారిగా ప్రకటించడం జరిగింది.
దాని తర్వాత ఏలాంటి సిగ్నల్ లబించలేదని ,అందులో దాదాపు 60 మంది ప్రయాణికులు.,30 మంది
సిబ్బంది విమానంలో ప్రయాణిస్తున్నారు.ఇందులోప్రాన్స్,ఈజిప్ట్,బ్రిటన్,బెల్జీయం, కువైట్,సుడాన్,చాంద్,పొర్చుగల్,అల్జేరియా,
ఇరాక్ మరియు కెనడా దేశస్థులు ఉన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి