విశాలమైన ప్రదేశం ,రెండువేల
ఎడువందల గదులు,20 రెస్టారెంటులు,23స్వీమ్మింగ్‌పూల్స్, పార్క ఆరువేల మంది
ప్రయాణికులు,2100 మంది సిబ్బంది....ఇదేంటి అనుకుంటున్నారా... ఇది ఒక పెద్ద నౌక..హర్మోనియం
ఆప్ ది సి...ఒక నగరమై సముద్రంపై ప్రయానం చేసినట్లుంటుంది. ఈ నౌక బరువు దాదాపు 2,37,00
టన్నులు,ఖరీదు ఒక బిలియన్ డాలర్లు..విశాలవంతమైన నౌక పొడవు 1,188 అడుగులు. ఇందులో
అన్ని రకాల వసతులు,అత్యాంత ఆధునిక స్పోర్ట్సజోన్,ఫిట్నెస్ సెంటర్ స్పా.. సదుపాయలతో
విలాసవంతంగా ఉంటుంది ఈ నౌక నిర్మాణం ప్రాన్స్లో
జరిగింది. అదివారం ఇంగ్లాండు ప్రయానమైంది.ఓ నగరం కదిలింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి