న్యూయార్క్ వాసి యూరుసన్
,పెళ్లికి సిద్దమైంది,పెళ్ళికూతురుగా ముస్తాబైంది,హాల్ బుక్ చేసింది,బందువులను
ఆహ్వనించింది, అందరు బంధువులు వచ్చేసారు....పెళ్లి ముహూత్తపు గడియలు
దగ్గరపడ్డాయి......కానీ తాను అనుకున్నట్లు జరుగుతాయలని కలలకంది. కాసేపట్లో పెళ్లి... కానీ తాను కుదుచ్చుకున్నమ్యారేజ్
కంట్రాక్ట్ పై కాబోయే భర్త తో గొడవ పడి
వివాహం రద్దు చేసుంది .అప్పటికే పంక్షన్ హాలుకు,కేటరింగ్ కు 4,80,000($8000)
ఖర్చుచేసింది.పెళ్ళి కాస్త రద్దుకావటంతో పెళ్ళి భోజనం,లంచ్‌గా మారిపోయింది.ఈ రోజు
మదర్స్ డే కావడంతో అందరిని ఆహ్వనించి లంచ్
ఏర్పాటు చేసింది. తనకు అనుకూలంగా లేని వారితో తెగతెప్పులు చేసుకొవటం మంచిదే నని
...అందరితొ కలిసి భోంచేసింది ఈ అమ్మడు
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి