చైనీస్ మోబైల్ కంపెనీ ట్రన్స్మిషన్ హోల్‌డింగ్ మార్కెట్ లో తన
అతి తక్కువ ధర కల మెబైల్‌లను విడుదల చేసింది. మూడు రకాల పోన్లను స్మార్ట్
సెల్పీ,స్మార్ట్ పవర్,మరియు షైన్ సిరిస్‌ను.ఈ మెబైల్ ధరలు రెండు వేల కంటే తక్కువ
ధరలో అందుబాటులోకి వస్తాయని,సెల్పీ ప్రో,పవర్ ప్రో మరియు విష్ సిరిస్ మెబైల్
ధరలు పదివేల లోపు మార్కెట్ లోకి వదులుతామని పెర్కొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి