సౌదీ అరేబియా లో కొత్త చర్చ మొదలైంది. మహిళల కు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వచ్చ లేదా .. ఇస్తే అరేబ్ సమాజం ఎలా స్పందిస్తుంది . దీనికి కారణం డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యలే .... కొత్త ఆర్ధిక విధానాలలకు నాంది పలికిన ఈయన మహిళలకు సమాన హక్కులు ఇచ్చే విషయం వైపు ఆలోచిస్తున్న డని యు ఎస్ మిలిటరీ ఆఫీసర్ చెప్పాడు. మేము ఇస్లాం లో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని విశ్వసిస్తున్నాము... ,మహమ్మద్ ప్రవక్త సమయం లో ఒకప్పుడు ఒంటెలను నడుపే మహిళలకు వాహనాలు నడుపే అవకాశం ఇవ్వలెమా.. దీనికి అరేబ్ సమజం ఎలా స్వీకరిస్తుంది ... అనుమతి ఇస్తుందా ... సరైన సమయం లో అనుమతిఇవ్వటాన్ని ... భవిష్యత్తు లో కొన్ని మార్పులు సంబవిచ్చావచ్చని బిన్ సల్మాన్ అన్నారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి