ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్పీడ్‌ ట్రెన్‌ ట్రైయల్‌ రన్‌ వైపు

స్పానిష్ కంపెనీ ట్యాంగో  స్పీడ్‌ ట్రెన్‌... డిల్లీ ముంబాయి  పట్టాలపై ట్రైయల్‌ రన్‌ వైపు పరుగుతీయటానికి రైల్వే శాఖ పరీక్షిస్తుంది. ఇది 160 నుంచి 200 కి.మీ ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ స్పీడ్‌ ట్రైన్‌ చాటా తెలికగా ఉండి, తక్కువ ఇంధనం తో  స్పీడ్‌గా నడిపే ఆవకాశముందని,ప్రస్తుత  వస్తున్న విద్యుత్ బిల్‌ పై 30 ఆదా ఆవుతుందని స్పానిష్ ట్రైన్‌ తయారీ కంపెనీ చెబుతుంది.ముంబాయి నుంచి డిల్లీ కి 17 గంటల సమయం పడుతుంది.. కానీ స్పీడ్ ట్రైన్తో 12 గంటలోపే చేరకొవచ్చని తెలుస్తుంది.ఇటాంటి ట్రైన్‌ ఆసియా,ఆమెరికా లోని చాలా ప్రదేశాలలో విజయవంతంగా నడుపుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు