ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రఘు రామ్ రాజన్ ను వెంటనే తొలిగించండి


ఆర్ బి ఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ ను వెంటనే తొలగించాలంటూ సుబ్రమణ్య స్వామి చెబుతున్నారు . రఘు రామ్ రాజన్ ద్రవ్యోల్బణం ను అదుపు చేయటం  ,ఆర్ధిక వ్యవస్థను సరైన దారి లో పెట్ట లేకపోతున్నాడని ,అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ కాబట్టి  ఎప్పుడైనా అమెరికా కు వెళ్లిపోతాడని సెప్టెంబర్ లో తన పదవి కాలం సెప్టెంబర్ తో మొగుస్తుందని... వెంటనే అతన్ని తొలగిచ్చండి అంటూ ప్రధాని కి లేఖ రాశారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు