ఈ రోజు మన దివంగత
రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జయంతి.అతి తక్కువ వయస్సులో రాస్ట్రాపతి అయిన వారు
నీలం సంజీవరెడ్డి.సంవత్సరం 1977 నుంచి 1982 వరకు రాష్ట్రాపతిగా వ్యవహరించారు.యునైటెడ్
ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి,రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు.నీలం సంజీర
రెడ్డి ముఖ్యమంత్రిగా,లోక్ సభ స్పీకర్‌గా,కేంద్రమంత్రిగా మరియు రాష్ట్రాపతిగా
చేసిన ఘనత భారతదేశంలో ఈయనకే దక్కుతుంది. మహత్మగాంధీ అనంతపురం వచ్చినపుడు ఆయన
పిలుపు అందుకొని స్వాతంత్ర ఉద్యమంలో 16 వయస్సు నుంచి పాల్గోన్నారు. క్విట్ ఇండియా
ఉద్యమంలో,1940 నుంచి 1945 మద్య పులు సార్లు జైలుకు వెళ్ళారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి