ఎక్కువ వాహన కాలుష్యమున్న 11
నగరాలలో డీజిల్ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నివేదికలు
చెబుతున్నాయి.ఇప్పటికే డిజీల్ కార్లపై డీల్లీలో నిషేధం కొససాగుతుంది.మిగతా నగరాలైన
ముంబయి.కొల్‌కొత్తా,బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ లలో అమ్మకాలలో నిషేధం పడే అవకాశముందని
చెబుతున్నాయి.ఇప్పటికే కేరళ లో డీజిల్ వాహనాల రిజిస్ర్టేషన్లను నిలుపదల చేయాలని ఆ
రాష్ర్టప్రభుత్వాన్ని ఎన్‌జీటి కొరింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి