రిషి కపూర్ కొత్త అంశాన్ని లేవదేసారు . మన దేశం లోఎక్కువ ప్రదేశాలు రాజీవ్ గాంధీ లేక ఇందిరా గాంధీ ,కమల నెహ్రు ,మోతిలాల్ నెహ్రు పేరు తో ఉన్నాయని ,ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ,రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ ,కమల నెహ్రు పార్క్ ,ఇలా గవర్నమెంట్ ఆస్తుల పేర్లు వారి పేరుతో ఉన్నాయని , ,స్వతంత్ర ఉద్యమం లో పాల్గొనిన వ్యక్తుల పేర్లు ,భగత్ సింగ్,అంబేద్కర్ పేర్ల తో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు . వివిధ రంగాలలో ప్రవిన్యులైన ,దేశ్ కీర్తిని నలువైపుల వ్యాప్తి చేసిన వారి పేర్లు పెట్టాలని సూచించారు .నాకు ఈ కామెంట్స్ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు .కేవలం ఢిల్లీ లో నే 64 ప్రదేశాలకు వారి పేర్లు ఉన్నాయని తన ట్విట్టర్ ఎకౌంటు లో వెల్లడించాడు . సినిమా రంగం లో రాజ్ కపూర్ చేసిన కృషిని గుర్తించి అయన పేరు తో ఏ ప్రదేశము లేదని వ్యక్త పరిచారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి