ఇరాన్ తో 2013 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ను ఇండియా చమురు సంస్థలలైన మంగళూరు రేఫినేరీస్ ,ఎస్సార్ ఆయిల్ కు ఉచితంగా సరఫరా చేసింది .ఏప్రిల్ 2016 నుంచి ఉచితంగా సప్లై చేయడం కు నిరాకరించింది . ఈ అంశాన్నిచమురు శాఖ మంత్రి రాజ్య సభ లో ఓ ప్రశ్న కు సమాధానమిస్తూ చెప్పారు . ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న చమురుకు 45 శాతం ఇండియన్ రుపీస్ లో చెల్లించడం జరిగింది . కాని భాకాయ ఉన్న మిగిలిన రుసుము ను యూరో లో చెల్లించవలసినధిగా చమురు సంస్థలకు విజ్ఞప్తి చేసిది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి