షారుఖ్
ఖాన్ తన కొడుకు, కుతూరుతో కలిసిన సరదాగా తీసిన పోటోను ట్విట్టర్లో పోస్టచేశాడు. కొడుకు
ఆర్యన్ లండన్‌లో చదువుతున్న కాలేజ్ లోనే, అమితాబచ్చన్ మనవారలు నవ్య కూడా చదువుతున్నట్లు,ఇద్దరు మంచి మిత్రులని
ఆర్యన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రస్తావించాడు. ఇటీవలే గ్రాడ్జ్యేషన్ పూర్తి చేసిన
నట్లు తెలిపాడు.మరి వీరిద్దరు వెండి తెరపై ఎప్పుడు మెరవనున్నారో చూడాలి....

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి