మాలేషియన్ సింగర్,సాంగ్ రైటర్,ప్రొడ్యూసర్ ,బిజినెస్
వుమెన్ సిటి నూర్హలిజా తో మన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రహ్మన్.. నూర్హలిజా మలేసియా లో పాపులర్ సింగర్ ,దాదాపు 200 రీజినల్ అవార్డు లను మరియు ఇంటర్నేషనల్ అవార్డు లను సొంతం చేసుకున్న పాపులర్ సింగర్ . 1998 లో కామన్ వెల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవాల లో క్వీన్ ఎలిజబెత్ -!! ముందు పాడటానికి అవకాశం దక్కిన మలేసియన్ సింగర్ . ఎ ఆర్ రహ్మాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి