ఎన్టీఆర్ నటించిన జనతా
గారేజ్ పస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మే 20 ఎన్టీఆర్ జన్మదినం కావడంతో ఈ పస్ట్
లుక్ ట్రైలర్ సొషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ
సినిమా లో మదన్‌లాల్, ఎన్టీఆర్ సరసన నిత్యామినన్,సమంతాను నటిస్తున్నారు.దెవీశ్రీ
సంగీతం అందిస్తున్నారు.బైక్ స్టైలిష్‌గా కనిపిస్తు కేక పుట్టిస్తున్నాడు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి