మెదటి సారి నేరం
చేసి ఉరిశిక్ష ఖరారైవారు ఎక్కువ మందిఉన్నారని డెత్ పెనాల్టీ రిపొర్ట్ చెబుతుంది. వీరలో ఎక్కువ శాతం పెదలు,నిరక్ష్యరాశులు
ఉన్నారని, 60శాతం మంది ఖైదీలు 10వ తరగతి కూడా పాస్ కానివారని,మెత్తం 385మంది ఉరి శిక్ష
ఖరారైన వారిలో 241 మంది మొదటి సారి నేరం చేసివారని పెర్కొంది.ఇందులో నాలుగోవంతు భాగం
వెనుకబడిన తరగతులకు మరియు మైనాటీ లకు సంబందించినవారని.కోర్టుల
శిక్షా ఖారారుకు ఐదేళ్ల సమయం పడుతుందని, 127 మంది ఖైదీలకు ఐదు కంటే ఎక్కువ సమయం పడిందని
నివేధిక వెళ్లడించింది.ఊరి శిక్ష పడిన వారిలో హత్య చేసిన వారు, తరువాత రేప్ హత్యచేసినవారని,
తన కేసును వాధించటానికి ప్రవైటు లాయర్లను పెట్టుకొన్న 60 శాతం మంది కోర్టు ఆర్థికంగా
కుంగదీసిందని పెర్కొంది. కోర్టులు రేప్ మరియు హత్యకేసులకు త్వరితగతిలో తీర్పు ఇస్తున్నాయని నేషనల్ నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ
పరిశొదన నివేధిక వెల్లడించింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి