ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

డీజిల్ కార్ల అమ్మకాలపై నిషేధం ….

ఎక్కువ  వాహన కాలుష్యమున్న 11 నగరాలలో డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు   నివేదికలు చెబుతున్నాయి.ఇప్పటికే డిజీల్‌ కార్లపై డీల్లీలో నిషేధం కొససాగుతుంది.మిగతా నగరాలైన ముంబయి.కొల్‌కొత్తా,బెంగళూరు, చెన్నై,హైదరాబాద్‌ లలో అమ్మకాలలో నిషేధం పడే అవకాశముందని చెబుతున్నాయి.ఇప్పటికే కేరళ లో డీజిల్‌ వాహనాల రిజిస్ర్టేషన్లను నిలుపదల చేయాలని ఆ రాష్ర్టప్రభుత్వాన్ని ఎన్‌జీటి కొరింది.

భాద్ షా రూటే సపరెట్‌...

అమ్మకు తల వంచి సమస్కారించని ఒకే ఒక్కడు వాడే... నరసింహ,భాద్ షా..తమిళనాడు లో ఇటీవల భారీ మెజారిటితో మళ్ళీ పగ్గాలు చెపట్టిన జయలలితకు వారి పార్టీ నేతలందు తలవంచి సమస్కారిస్తారు కానీ ... ఈ నరసింహా తన రూటే సపరెట్‌ అని జయలలితను డెరెట్‌గా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

పీఎం ఆఫీస్‌ వెబ్‌సైట్ ఆరు భాషలలో...

ఇప్పటి నుంచి పీఎం ఆఫీస్‌  వెబ్‌సైట్ www.pmindia.gov.in ఆరు భాషలలో అందుబాటు ఉంటుంది. పీఎం ఆఫీస్ కు సంబందించిన సమాచారం బెంగాళీ,మళయలం,మరాఠీ,తమిళం మరియు తెలుగు భాషలలో అందిస్తుంది. ఆ వెబ్‌సైట్ ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌ ప్రారంభించారు.ప్రజలకు చేరువ అయ్యేందుకే,వారివారి భాషలలోనే దగ్గరయ్యేందుకు,తన మాటను నేరుగా ప్రజల ప్రాంతీయ భాషల్లో  చేప్పేందుకు నరేంద్రమోడీ ప్రయత్నమని సుష్మస్వరాజ్‌ అన్నారు.  Bengali: www.pmindia.gov.in/bn,Gujarati: www.pmindia.gov.in/gu Marathi: www.pmindia.gov.in/mr,Malayalam: www.pmindia.gov.in/ml Tamil: www.pmindia.gov.in/ta

స్పీడ్‌ ట్రెన్‌ ట్రైయల్‌ రన్‌ వైపు

స్పానిష్ కంపెనీ ట్యాంగో  స్పీడ్‌ ట్రెన్‌... డిల్లీ ముంబాయి  పట్టాలపై ట్రైయల్‌ రన్‌ వైపు పరుగుతీయటానికి రైల్వే శాఖ పరీక్షిస్తుంది. ఇది 160 నుంచి 200 కి.మీ ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ స్పీడ్‌ ట్రైన్‌ చాటా తెలికగా ఉండి, తక్కువ ఇంధనం తో  స్పీడ్‌గా నడిపే ఆవకాశముందని,ప్రస్తుత  వస్తున్న విద్యుత్ బిల్‌ పై 30 ఆదా ఆవుతుందని స్పానిష్ ట్రైన్‌ తయారీ కంపెనీ చెబుతుంది.ముంబాయి నుంచి డిల్లీ కి 17 గంటల సమయం పడుతుంది.. కానీ స్పీడ్ ట్రైన్తో 12 గంటలోపే చేరకొవచ్చని తెలుస్తుంది.ఇటాంటి ట్రైన్‌ ఆసియా,ఆమెరికా లోని చాలా ప్రదేశాలలో విజయవంతంగా నడుపుతున్నారు.

శిల్పారామం లో అలరించిన బాలల నృత్యాలు ....

 శిల్ప రామం సంక్రుతిక్ కార్యక్రమాల లో పాల్గొన్న చిన్నారులు  అలరించిన బాలల నృత్యాలు

డిజిట‌ల్ లిట్ర‌సి కార్య‌క్ర‌మం

డిజిట‌ల్ తెలంగాణలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 10,000 మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. జూన్ 1 వ తేదీ నుండి 30 వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలోని 28 మురికివాడ‌ల్లో  10,000 మందిని డిజిట‌ల్ లిట‌ర‌సిపై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. రోజువారి కార్య‌క‌లాపాల్లో డిజిట‌ల్ టెక్నాల‌జిని ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకుగాను ప్ర‌తిఒక్క‌రిలో డిజిట‌ల్ లిట్ర‌సిని పెంపొందించేందుకుగాను కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇన్ ఇండియా అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ తెలంగాణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందుకుగాను 10,000 మంది న‌గ‌ర‌వాసుల‌కు డిజిట‌ల్ లిట‌ర‌సిని క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ఇంగ్లీష్‌ , హిందీ లేదా తెలుగు భాష‌ల్లో నిర్వ‌హించే ఈ శిక్ష‌ణ కార్య‌క్రమాన్ని న‌గ‌రంలోని 28 కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు , ఒక్కో కేంద్రంలో 200 మందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ...

రూ. 5ల‌క్ష‌ల బంప‌ర్ బ‌హుమ‌తి ....

2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును ఈ నెల 31 వ తేదీలోగా చెల్లించేవారికి న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్నును మే 31 వ తేదీలోపు చెల్లించే ప‌న్నుదారుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన 119 న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ ఆస్తిప‌న్నును ఆన్‌లైన్ విధానంతో పాటు జీహెచ్ఎంసి సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు , ఈ-సేవా కేంద్రాలు , ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచీల‌లో చెల్లించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. మే 1 వ తేదీ నుండి ఈ నెల 31 వ తేదీ వ‌ర‌కు ప‌న్ను చెల్లించిన‌వారంద‌రినీ ఈ బ‌హుమ‌తులు అంద‌జేయ‌డానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. బంప‌ర్‌ బ‌హుమ‌తి 1,00,000 న‌గ‌దు , మొద‌టి బ‌హుమ‌తి 50,000 రూపాయ‌లు ఒకొక్క‌రి చొప్పున , రెండ‌వ బహుమ‌తి రూ. 25,000 న‌గ‌దు ఇద్ద‌రికి , మూడ‌వ బ‌హుమ‌తి 10,000 రూపాయ‌ల చొప్పున ఐదుగురికి , నాలుగ‌వ బ‌హుమ‌తి 5,000 రూపాయ‌ల చొప్పున ప‌ది మందికి , క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తిగా 100 మందికి 2,000 రూపాయ‌ల చొప్పున అంద‌జేయ‌నున్...